Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1 సర్వసుందర సువిశాల
ఉర్వీమండలమున లేలిన
రాజులు తమ దర్పముడిగి
రక్షింపుమని వచ్చిరి

2. శరణుకోరి మీ గద్దెను
చేరి మీదు పదయుగ్మము,
తన్మయులై సేవించుచు
జన్మసార్థకమని మురిసిరి

3. వ్రేతలమగు మేము కూడ
వీడినాము స్ర్తిత్వాహము
కటాక్షింపుమో దేవర!
కామితముల నీడేర్చుచు

4. చిరుగంటల మువ్వలవలె
అర విచ్చిన మీ యక్షులు
మెలమెల్లగ పూర్తి విప్పి
తిలకించుడి నెఱజాణల

5. రవిచంద్రు ఒకేమారు
భువిని ప్రభవ వౌరీతిన;
శోభిలు నీ కనుదోయిని
సుందరాంగ! విప్పుమట్లె

6 .మీ సుధామయ చూపులతో
మేమగుదుము న్కిృఃతులుగ
మా పాతక కర్మలెల్ల
మాసిపోవు పూర్తిగాను

ఇంకా ఉంది