జాతీయ వార్తలు

పాక్ బరి తెగింపు: కాశ్మీర్ కూలీల తల నరికివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ సైన్యం బరితెగించింది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు సర్వ సాధారణమైనప్పటికీ సరిహద్దు వెంబడ పనిచేసే ఇద్దరు కూలీల తల నరికి హతమార్చటం దారుణం. ఇలా పాక్ సైన్యం బరితెగించటం ఇదే ప్రథమం. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్.ఎమ్. నరవణె మాట్లాడుతూ నిజమైన సైన్యాలు ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడవని అన్నారు. పాక్ బోర్డర్ యాక్షన్ టీం చేసిన ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు విచారణ నిమిత్తం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు.