జాతీయ వార్తలు

పాకిస్తాన్‌లో నటి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో నటి, సింగర్‌ను ఆమె భర్త హత్య చేశాడు. నటి రేష్మ పలు సినిమా నటిగానే కాక గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె మృతిచెందగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.