జాతీయ వార్తలు

18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయ. డిసెంబర్ 31 వరకు ఇరవై రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశ వివరాలను పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌.. ఉభ‌య స‌భ‌ల సెక్ర‌ట‌రీల‌కు తెలియ‌జేసింది.