జాతీయ వార్తలు

అమెరికా వెళ్లిన పారికర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: వైద్య చికిత్స నిమిత్తం గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మంగళవారం రాత్రి అమెరికా వెళ్లారు. వైద్యుల సూచన మేరకు తాను అమెరికా వెళ్తున్నట్లు గోవా గవర్నర్‌ మృదులా సిన్హాకు రాసిన లేఖలో ఆయన‌ పేర్కొన్నారు. సోమవారం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్‌.. అక్కడి నుంచి నిన్న రాత్రి అమెరికా వెళ్లారు. కాగా.. ముంబయి బయల్దేరే ముందే సీనియర్‌ మంత్రులతో కలిసి తన వ్యక్తిగత నివాసంలో పారికర్‌ సమావేశమయ్యారు. తాను లేని సమయంలో పాలనా నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేశారు.