జాతీయ వార్తలు

హార్దిక్ పటేల్ ప్రచారం సత్యదూరం: గుజరాత్ సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసానంటూ పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఖండించారు. ఇది పూర్తిగా సత్యదూరమని అన్నారు.పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, పార్టీ అధినాయకత్వం స్థాయిలో కానీ దానిపై (రాజీనామాపై) ఎలాంటి చర్చా జరగలేదని ఆయన వివరించారు.