జాతీయ వార్తలు

పార్లమెంటులో ముగిసిన ప్రణబ్ ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎనె్నన్నో పథకాలను అమలు చేస్తున్నదని, ప్రగతి పథంలో లక్ష్యాలను చేరుకునేందుకు కృషి జరుగుతోందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతు సంక్షేమంతోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. ప్రసంగం అనంతరం ఆయన సంప్రదాయబద్ధంగా గుర్రపు బగ్గీలో రాష్టప్రతి భవన్‌కు చేరుకున్నారు.