జాతీయ వార్తలు

ప్రశ్నాపత్రాల లీకేజీ దురదృష్టకరం:ప్రకాశ్ దేవకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ అవ్వటం దురదృష్టకరమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ దేవకర్ అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. ఓ తండ్రిగా తాను బాధపడుతున్నానని అన్నారు. పేపర్ లీక్‌తో సంబంధం ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలాఉండగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు 25మందిని విచారించారు.