జాతీయ వార్తలు

బ్రెజిల్ జైల్లో ఘర్షణ: 15మంది ఖైదీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావోపాలో: బ్రెజిల్ జైల్లో ఘర్షణలు జరగటం సర్వసాధారణం. తాజాగా ఆదివారంనాడు అమెజొనాస్ రాష్ట్రంలోని ఒక జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది చనిపోయారు. ఈ ఘర్షణలో పదునైన టూత్‌బ్రెష్‌లను కొందరు ఉపయోగించగా, మరికొందరిని గొంతు నులిమి చంపేశారు. విజిటింగ్ అవర్స్ సమాయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.