జాతీయ వార్తలు

పుదుచ్చేరిలో కాంగ్రెస్, డిఎంకె సీట్ల సర్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకెల మధ్య బుధవారం సీట్ల సర్దుబాటు కుదిరింది. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో 21 చోట్ల కాంగ్రెస్, 9 చోట్ల డిఎంకె పోటీ చేస్తాయి. మే 16న పోలింగ్ జరుగుతుంది.