జాతీయ వార్తలు

రాజ్యసభ సోమవారానికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పలు అంశాలపై విపక్ష సభ్యులు విభజన హామీలు నెరవేర్చాలని తెదేపా సభ్యులు, రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని తెరాస సభ్యులు ఆందోళన చేయడంతో ఈ ఉదయం రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు 2.30 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభ్యులు నినాదాలతో హోరెత్తించి సభా కార్యకాలపాలను అడ్డుకోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.