జాతీయ వార్తలు

రాధేమాపై మరో కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా తరచూ వార్తల్లో నిలిచే రాధేమాపై ముంబయి పోలీసులు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. వరకట్నం వేధింపులు, అసభ్య నృత్యాలకు సంబంధించి ఆమెపై గతంలో కేసులు పెట్టారు. గత ఏడాది ఔరంగాబాద్ నుంచి ముంబయికి విమానంలో ప్రయాణించినపుడు ఆమె త్రిశూలం పట్టుకుని ప్రయాణించారన్న ఫిర్యాదులపై ఇపుడు ముంబయి ఎయిర్ పోర్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సమాచార హక్కు కార్యకర్త ఒకరు తగిన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆయుధాల చట్టం కింద రాధేమాపై కేసు పెట్టారు.