జాతీయ వార్తలు

ప్రియాంక అరెస్టుపై రాహుల్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ అరెస్టుపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీ ప్రభుత్వం ఎంత అభద్రతాభావంతో ఉందో తెలుస్తుందని ట్వీట్ చేశారు. ఇదిలావుండగా ప్రియాంక గాంధీని అరెస్టు చేయలేదని, సోంభద్రలో 144 సెక్షన్ ఉన్నందున స్థానిక అధికారులు అడ్డుకున్నారని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.