జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో ఫ్రెంచ్ యువతి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్ : రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఫ్రెంచ్ యువతి అదృశ్యమైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేలి చౌట్యూ(20) మే 30న పుష్కర్‌లోని హాలీ కా చౌక్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. అయితే జూన్ 1న పుష్కర్ నుంచి జైపూర్‌కు బయల్దేరే క్రమంలో అదృశ్యమైంది. చౌట్యూ అదృశ్యమైన విషయాన్ని ఇండియాలోని ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జాండర్ జిగ్లేర్ ట్విట్టర్ ద్వారా రాజస్థాన్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.