జాతీయ వార్తలు

పార్లమెంటు హలులో రాజీవ్‌కు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు పార్లమెంట హాలులోని నిలువెత్తు చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ నిలువెత్తు పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాజీవ్ సతీమణి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, సుబ్రహ్మణ్య స్వామి, గులాం నబీ ఆజాద్, ఇతర ఎంపీలు రాజీవ్‌కు నివాళులర్పించారు.