జాతీయ వార్తలు

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని గోలే మార్కెట్ ప్రాంతంలో నివశించే ఆరేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది. ఎప్పటిలాగానే స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా ఆ పాఠశాలలో పనిచేసే ఎలక్ట్రీషియన్ ఆ చిన్నారిని గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకవెళ్లి పరీక్షలు చేయించగా ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.