జాతీయ వార్తలు

అల‌నాటి న‌టి రీటా క‌న్నుమూత‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న న‌టి రీటా భాదురి(62) సోమ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె డ‌యాల‌సిస్‌పైనే ఆధార‌ప‌డి ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలలో ఎక్కువ పాత్రలు పోషించి త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకంది స్టార్ భ‌ర‌త్ షో నిమికి ముకియాలో అమ్మమ్మ పాత్ర పోషించిన ఆమె బుల్లితెర ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. రీటా మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి.