జాతీయ వార్తలు

మరాఠాల రిజర్వేషన్ల బిల్లుకు హైకోర్టు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి:విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం కేటాయించిన 16శాతం రిజర్వేషన్లకు కోత విధించింది. ఈ మేరకు జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.