జాతీయ వార్తలు

యూత్ కాంగ్రెస్ సమావేశానికి రాహుల్ గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరి మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలబడడంతో రాహుల్ డీలా పడ్డారని పార్టీ వర్గాల సమాచారం. ఈ కారణంగానే ఆయన యువజన కాంగ్రెస్ సమావేశానికి రాలేదట! రాహుల్ ఆలోచనలకు భిన్నంగా బెంగాల్‌లో ఎన్నికల పొత్తు జరిగిందని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు.