క్రీడాభూమి

రియోలో ఒలింపిక్స్ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం.. పైగా ఒలింపిక్స్ సంవత్సరం.. రియో డి జెనిరోలోని క్రీడాభిమానులు వారం రోజుల సంబరాలు జరుపుకోవడానికి ఇంతకంటే సందర్భం ఏం కావాలి? ఈఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకూ ఒలింపిక్స్ జరుగుతాయి. పలు కేంద్రాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం రియోలో ఎక్కడ చూసినా ఒలింపిక్ సంబరాలు కనిపిస్తున్నాయి. 2016ను ‘ఒలింపిక్’ సంవత్సరంగా ప్రకటించుకున్న అభిమానులు వారం రోజుల సంబరాలు జరుపుకొంటున్నారు.