జాతీయ వార్తలు

నిర్మాత రాకేశ్ రోషన్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగంపై బాలీవుడ్ నటుడు, నిర్మాత రాకేశ్ రోషన్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. తనయుడు హృతిక్ రోషన్ హీరోగా రాకేశ్ నిర్మించిన ‘క్రిష్ 3’ సినిమాకు తన నవల ‘సూఅర్దాన్’ నవలలో నుంచి కథను చౌర్యం చేశారని రూప్ నారాయణ్ సోంకార్ అనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2010లో తాను ప్రచురించిన ఈ నవల నుంచి కాపీరైట్ చట్టానికి విరుద్ధంగా కథను తస్కరించారని సోంకార్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అభియోగం పోలీసుల విచారణలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించనని రాకేశ్ తెలిపారు.