జాతీయ వార్తలు

సుబ్రతా రాయ్‌ మళ్లీ జైలుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : సహరా చీఫ్‌ సుబ్రతా రాయ్‌ శుక్రవారం జైలుకు వెళ్లారు. సుబ్రతా రాయ్‌ మరో ఇద్దరు డైరెక్టర్లను అదుపులోకి తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సహారా తిరిగిచ్చేసిన ఆస్తులన్నీ ఇంతకుముందే ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారంటూ సెబీ తరఫు న్యాయవాది ప్రతాప్‌ వేణుగోపాల్‌ సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని బెంచ్ రాయ్‌ పెరోల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 3న ఈ కేసును మరోసారి కోర్టు విచారించనుంది.