జాతీయ వార్తలు

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే: ఆర్‌ఎస్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్య విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని గతంలో వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ ఇపుడు మాట మార్చి, ఆ సంస్థతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి గురించే మాట్లాడానని అనడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంజి వైద్య గురువారం అన్నారు. ఆ వ్యక్తి ఎవరో, అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం ఉందో రాహుల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా మాట్లాడినందుకు రాహుల్ క్షమాపణ చెప్పడం సబబుగా ఉంటుందన్నారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలకు సంబంధించి రాహుల్ ‘యూ టర్న్’ తీసుకోవడం మంచిదేనని, ఆర్‌ఎస్‌ఎస్ మహా సంస్థ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.