రుచి
సోయా మిక్స్‌డ్ దోశె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 November 2016
సోయా-చంక్స్ - 1కప్పు
శెనగపిండి - 1 కప్పు
బియ్యంపిండి - 1 కప్పు
ఏలకులు - 5
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మైదాపిండి - 1 కప్పు
ఉప్పు -1 చెంచా
నూనె - 1/2 కప్పు
అల్లంకోరు - 2 చెంచాలు
నువ్వులు - 1 కప్పు
విధానము:సోయా ముక్కలు కడిగి నీరు చేర్చి మిక్సీ పట్టి దీనికి మైదా, బియ్యంపిండికి అల్లం కోరు కలిపి నువ్వులు కలిపి దోశెలుగా పోసి నూనె వేసి రెండు వైపులా కాలాక తిసి పళ్ళెంలో పెట్టాలి.