రుచి

పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు,శెనగపప్పు- 5 చెంచాలు
ఎండుమిర్చి - 24
పసుపు - 1 చెంచా
నూనె - 1 కప్పు
కొత్తిమీర - కొంచెం
దబ్బకాయలు - 2
బెల్లం - చిన్న ముక్క
ఉప్పు - 4 చెంచాలు

దబ్బకాయలను సన్నటి ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి విడిగా ఉంచాలి. పోపువేయించి ఎండుమిర్చితో పాటు మిక్సీ పట్టాలి. బాణలిలో నూనె వేడి చేశాక దబ్బకాయ ముక్కలు, మిక్సీ పట్టిన పిండి కలపాలి. ఈ రుచికరమైన పచ్చడి వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.