రుచి

ఐసింగ్ కేక్:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్న - 250 గ్రా.
పంచదార - 4 కప్పులు మెత్తనిది
ఎర్రరంగు - 2 చెంచాలు
పచ్చరంగు - 2 చెంచాలు
ఆకుపచ్చ రంగు - 2 చెంచాలు
చాక్‌లెట్ పౌడర్ - 2 చెంచాలు
పాల కవర్లు - 5
సెల్లోటేప్ - 1

విధానం: ముందుగా వెన్న, మెత్తని పంచదార పెద్ద గినె్నలో కలుపుకోవాలి. ఇందులోంచి విడివిడిగా 4 కప్పుల్లో నాలుగు రంగులు కలిపి ఉంచాలి. ఇది ప్రతి కేక్‌పైన ఐసింగ్ చేయడానికి, అంటే ఈ క్రీముల అలంకరణకు పనికివస్తాయి. పాల కవర్‌తో గోరింటాకు కేక్‌లు మాదిరి చేసి టేప్ వేసి తయారుచేసి దానిని ఈ రంగులతో నింపి టేప్‌తో మూతిమూసి రెడీ చేసుకోవాలి. ఇపుడు నచ్చినట్లుగా కేక్‌పై డిజైన్ మాదిరిగా అందంగా అలంకరించుకోండి.