ఐడియా

వెనీషియన్ బ్లైండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కా దేది కవితకు అనర్హమన్నట్లు ఈ రోజుల్లో ప్రతి వస్తువు గృహ అలంకరణకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోంది. ఒకప్పుడు ఆఫీసుల్లోనూ, ఇళ్ళల్లోనూ అందంగా పరదాలు కనిపించేవి. ఇపుడు వాటి స్థానంలో ఈ వెనీషియన్ బ్లైండ్స్ వస్తున్నాయి. పరదాలు కూడా వాడుతున్నప్పటికీ వెలుతురు కూడా కొంచెం వస్తుండాలి అనే ఉద్దేశ్యంతో ఈ వెనీషియన్ బ్లైండ్స్‌ని వాడుతున్నారు. వీటిలో కూడా అనేక రకాలున్నాయి. వివిధ రంగులలో కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా కార్యాలయాలలోనూ, ఆసుపత్రులలోనూ, రెస్టారెంట్లలోనూ ఉపయోగిస్తున్నారు. ఇవి హారిజాంటల్‌గా ఉంటున్నందున గోడ రంగులకు మ్యాచ్ అయ్యేట్లుగా తీసుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అల్యూమినియంతో తయారుచేస్తారు. చక్కగా ఉతుక్కోవచ్చు. అలాగే మరొక రకం ఉన్నాయి. అవి వర్టికల్ బ్లైండ్స్. వీటిని పూర్తిగా ఫ్యాబ్రిక్‌తో తయారుచేస్తారు. అనేక డిజైన్లు, అనేక రంగులలో లభిస్తున్నాయి.