జాతీయ వార్తలు

జ్ఞాన సముపార్జనే ధ్యేయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: విద్య, సాహిత్య అధ్యయనాన్ని కేవలం ఉపాధి, వ్యాపారానికే పరిమితం చేయకుండా జ్ఞాన సముపార్జనకు సాధనంగా ఉపయోగించుకోకొవాలని హార్వర్డ్ విద్యార్థులకు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హితవు పలికారు. అమెరికాలోని బోస్టన్‌లో ప్రతి ఏడాది జరిగే భారతీయ ఉత్సవం-2018 సమ్మేళనంలో భారతీయ సాహిత్యంపై జరిగిన చర్చా గోష్టిలో ప్రధానకర్తగా యార్లగడ్డ పాల్గొన్నారు. సాంకేతిక విజ్ఞానం, అంతర్జాల విస్తరణతో విద్యార్థుల్లో గ్రంథ పఠనాసక్తి తగ్గిపోతోందని, ఆ దిశగా మళ్లించండలో రచయితల భాధ్యత ఎంతో ఉందని అన్నారు.