AADIVAVRAM - Others

సామెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంచి కొంచెమైనా చాలు విత్తనం చిన్నదైనా చాలు
* మా ఇంటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?
* వెఱ్ఱి వేయి విధాలు పైత్యం పదివేల విధాలు
* సూర్యుని మొగాన దుమ్ము చల్లితే ఎవరి కంటబడుతుంది?
పాత సామెత - కొత్త సామెత
* ఇంటి పేరు కర్పూరం వారు - ఇంట్లో గబ్బిలాల కంపు
- పేరు సత్యారావు - చెప్పేవన్నీ అబద్ధాలు
- పేరు సుందరి - చూడబుద్ధి రాదు
- పేరు సరస్వతి - చదువు రెండో తరగతి దాటలేదు
- పేరు లక్ష్మి - నివాసం గుడిసెలో
- పేరు సుభాషిణి - అయితే మూగపిల్ల
- పేరు సుకేశిని - తలలో అసలు వెంట్రుకలు లేవు
- పేరు ధర్మారావు - ఎపుడూ కోర్టులో ముద్దాయి
- పేరు విద్య - చదువు అస్సల్లేదు

-చండూరు కృష్ణకుమార్