జాతీయ వార్తలు

శబరిమలలో ఇరువురు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ : శబరిమల ఆలయంలోప్రవేశించేందుకు పోలీసుల సాయంతో కొండెక్కుతున్న ఇరువులు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి అనే నలభై సంవత్సరాల మహిళ ఒకరు. వీరు నిలక్కల్, పంబ వద్ద బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు వెళుతుండగా.. ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో మాధవి తన పిల్లలు, భర్తతో వెనుదిరిగింది.