సాహితి

కాలం ఎత్తుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలల ఉధృతం
సాగర తీరం...
కలల ప్రపంచం
కుర్రకారుతనం...
అదుపుచేయలేని హోరు
అదిమితే ఆగని జోరు....!
ఇదేగదా ప్రకృతి తీరు....!!
చెట్టు చేమ గొడ్డుగోదా
పండుటాకుల్లా రాలే వృద్ధులు
పచ్చని పైరుల్లా నవ్వే ఆడపిల్లలను
వర్తమానం ఎత్తుకెళ్ళకుండా
కాపాడుకుంటేనే గదా మనుగడ!
ఇదే కదా కాలం వేసే ఎత్తుగడ!!

- రావుల పుల్లాచారి, 99492 08476