సాహితి

సాహిత్య సమాచారం... పద్య కావ్యాలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప రచన సాహిత్య వేదిక 1982 నుండి రాష్ట్ర స్థాయిలో బహూకరిస్తూ వస్తున్న మహాకవి గడియారం వేంకట శేషశాస్ర్తీ అవార్డు ఎంపికకై 2012 నుండి ప్రథమ ముద్రణ పొందిన పద్య కావ్యాలను ఆహ్వానించడమైనది. కావ్యం ఒకే కవికృతమై వుండాలి. ఖండ కావ్యాలు పంపవచ్చు. ఈ అవార్డు క్రింద ఎంపికైన కావ్యానికి రూ.5,000/- నగదు, అవార్డు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. కావ్యాలు నాలుగు ప్రతులు యన్.సి.రామసుబ్బారెడ్డి 7/201-3ఇ ఉరిమి హాస్పిటల్ ప్రక్కన జయనగర్ కాలనీ, కడప -516002 అన్న అడ్రసుకు 20-8-2016లోగా పంపించాలి.