సాహితి

ఆలింగనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మాటాటా’’ గుహల పర్వత పాదాల వద్ద
సంగమించిన నదితో సముద్ర కరచాలనం
ఒక అపూర్వ సగర్వ సందర్భం!
అపుడు నీవు- నా సముద్రానివి, నా స్రవంతివి
అక్కడ నేను- నీలో
ఆ వాగూ వారాశుల చిరాలింగనంలో
పక్షులు వీక్షిస్తున్న
ఆకలి ఎద అలలను అల్లుతున్న రాత్రిలో
అదొక ఉపశమించని వెచ్చని కౌగిలి
మన అపేక్షల అంతస్సులను ఆవరిస్తూ
నది పాడిన యాత్రాగీతం
పవన కవనాన్ని ముంచెత్తుతుంటుంది
ఎక్కడ సముద్రం స్రవంతిని పలుకరించిందో
ఎక్కడ నక్షత్ర సంఘం నింగికి
భరోసా ఇచ్చిందో
ఎక్కడ నీవు అనుకూలించిన విధిలా
నా లోలోతుల్లోకి ప్రవహించావో
ప్రియా! అక్కడే అప్పుడే
మనం పాటలు పాడుకున్నాం
గాలి గాధల గుసగుసలు పంచుకున్నాం
అదుగో అంతలోనే
నది సముద్రంతో అంటున్నది
మీ లోతుల్లో ఒక్కటిగా మీతోనే కదా
నేనుంటున్నది
అందుకే అది ఒక సౌహర్ద ఒడంబడిక
మిత్రులుగా కలిసి ఉందామని
ఎన్నటికీ విడిపోమని
(నైరుతి ఫ్రాన్స్‌లోని ఒక గుహల సముదాయం. అక్కడ గిరోండా నది అట్లాంటిక్‌లో కలుస్తుంది).
యూౄ: ‘్దళ ళశఆఒ యచి ఆ్దళ జఇళ’’
జఆళ ‘ఉౄఇ్ఘషళ’’
ఘూఇజష మూలం: ఇబ్రహిం అల్‌అవాజి
ఆంగ్లానువాదం:
మర్యమ్ ఇషాక్ అల్ ఖలీఫా షరీఫ్

తెలుగు సేత : - నాగరాజు రామస్వామి, 9963041474