సాహితి

అభిసారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుకు కాగితమైతేనేం
అది అక్షరాలు ఆడుకునే ఓ క్రీడాంగణం
తళతళలాడే శే్వతవర్ణం
దాని ఆభరణం
విశ్వ నయనాలను
అక్కున చేర్చుకునే
ఓ దేవాలయం
మధుర భావ కుసుమాలతోనే
దాని తేజం
మల్లె వంటి మనసుతో
వెనె్నలోలే వెలుగులు పంచడం
దాని నైజం
అన్ని వాదాలను
కడుపులో దాచుకునే
ధవళ పత్రరాజం
కలం చేసే
నాట్య విన్యాసాలకు
అది ఓ వేదిక!
కుంచె నుండి
జాలువారే రంగు రంగుల చిత్రాలకు
ఓ భూమిక
అక్షర సొబగులను
ఒంటికి అద్దుకుని
అందరినీ ఆకర్షించే ఓ అభిసారిక!!
*
- దాస్యం సేనాధిపతి, 9440525544

- దాస్యం సేనాధిపతి, 9440525544