సాహితి

నిస్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనె్నన్నో ఊహలు
ఎనె్నన్నో కలలు
తృప్తిపడని కోరికలు
పుట్టుకొచ్చే కోటి ఆశలు
ప్రయత్న లోపం
కలగా మిగిలిన ఫలం

నుదుటి రాతలు
అరచేతి గీతలు
రాశిఫలాల్లో దాగిన జాతకాలు
రాజపూజ్యం - అవమానాల బేరీజు
ఓ వైపు తృప్తి, మరోవైపు లేదు

నిరాశ అనే ఉషోదయంలో
విషాదం తరుముకొస్తే
మిగిలింది నిట్టూర్పులో నిస్తేజం.. కానీ
ఎలాగయినా సంతసం పుడితే మాత్రం.. తేజం.

- ఆంజనేయస్వామి పల్లపోతు 9949642293