సాహితి

మనోభావాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయం జనితాలు-
ఎవరివి వారివి, ఎప్పటివి అప్పటివి
ఎక్కడివి అక్కడివి
ఒకరివి ఒకరు కించబరచడమా!?
ఇదెట్లా?
నీ ఇంట్లోకి నీకు తెలియకుండా ఎవర్రాగలరు?
నీ అనుమతి లేకుండా
నీలోకెవరు చొరబడగలరు?
నినె్నవరు కించపరచగలరు?
నిన్ను నీవు తెరచుకుని
స్వాగతించినప్పుడే మరొకరి ప్రవేశం
స్వయంకృత క్షుభిత మనోభావాలా!
పారించే ఉద్వేగ లావాలా?
ఎగదోయక మంటలార్పేదే పరిణతి

- లలితానంద్, 9247499715