జాతీయ వార్తలు

మళ్లీ ఇరోంషర్మిల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్:మణిపూర్‌లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2002నుంచి నిరశన దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త ఇరోం షర్మిల మరోసారి దీక్ష ప్రారంభించారు. ఆత్మహత్యాయత్నం కేసునుంచి నిన్న విముక్తురాలైన ఆమె ఇవాళ ఉదయంనుంచి మళ్లీ దీక్షకు ఉపక్రమించారు. పోలీసుల అరెస్టులు, కేసుల నేపథ్యంలోనూ ఆమె దీక్షకు దిగడం, న్యాయస్థానాల ఆదేశంతో ఆమెకు ముక్కుద్వారా ఆహారం అందిస్తున్న విషయం తెలిసిందే.