జాతీయ వార్తలు

సముద్రంలోకి అధునాతన క్షిపణి నాశక నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అధునాతన క్షిపణి నాశక నౌక ‘మోర్ముగావో’ ప్రపంచంలోని అన్ని నౌకల కంటే ఉత్తమంగా పనిచేస్తుందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునిల్‌ లాంబా చెప్పారు. ముంబయిలోని మాజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ నౌకను లాంబా సతీమణి రీనా అరేబియా సముద్రంలోకి వదిలారు. 15బీ ప్రాజెక్టులో భాగంగా ఈ నౌకను అభివృద్ధి చేశారు. 2020-2024 మధ్య రూ. 29,700కోట్ల వ్యయంతో 15బి నౌకలను అభివృద్ధి చేసేందుకు 2011లో కేంద్రం అనుమతినిచ్చింది.