జాతీయ వార్తలు

సిద్దూ రాజీనామాకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత సోమవారం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌కు సిద్దూ లేఖ రాశారు. తాజాగా సిద్దూ రాజీనామాకు అమరీందర్‌సింగ్‌ ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ వీపీ సింగ్‌కు పంపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం అమరీందర్‌సింగ్‌, సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి.