జాతీయ వార్తలు

స్మార్ట్ సిటీల రెండో జాబితాలో వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: స్మార్ట్ సిటీల రెండో జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు ఇక్కడ ప్రకటించారు. రెండో జాబితాలో తెలంగాణకు చెందిన వరంగల్‌కు స్థానం లభించింది. ఇంకా కోల్‌కత, చండీగఢ్, ధర్మశాల, లక్నో, రాంచీ, రాయ్‌పూర్ సహా 13 నగరాలను ఈ జాబితాలో చేర్చారు. నగరాల్లో వౌలిక వసతులను కల్పించేందుకు స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. తొలి జాబితాలో స్మార్ట్ సిటీస్ పథకం కింద 20 నగరాలను, అమృత్ పథకం కింద 487 పట్టణాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.