జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ భేటీ అయ్యారు. పార్లమెంటులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలటం, కశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించారు.