జాతీయ వార్తలు

ఎస్పీజీ భద్రత ఉపసంహరణపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత ఉపసంహరించుకోవటంపై యూత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు పార్లమెంట్ వైపు ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని బారికేడ్లు ఏర్పాటుచేశారు. నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ కారణాలతోనే తమ నాయకులకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారని వారు మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.