క్రీడాభూమి

టిఎన్‌సిఎ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌కే పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 26: తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడిగా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, ఐసిసి మాజీ చైర్మన్ శ్రీనివాసన్ మరోసారి ఎన్నికయ్యాడు. ఆదివారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీనివాసన్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2002 నుంచి అతను అదే పదవికి ఎన్నిక కావడం గమనార్హం.
రియోకు మరో ముగ్గురు అథ్లెట్లు క్వాలిఫై
న్యూఢిల్లీ, జూన్ 26: రియో ఒలింపిక్స్‌కు మరో ముగ్గురు భారత అథ్లెట్లు అర్హత సంపాదించారు. క్వార్టర్ మైల్ పరుగు అథ్లెట్ మహమ్మద్ అనాస్, లాంగ్ జంపర్ అంకిత్ సింగ్, 200 మీటర్ల పరుగు స్పెషలిస్టు శ్రావణి నందా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయినట్టు భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు ప్రకటించారు.విఫలం కావడంతో ఆ జట్టుంకు ఓటమి తప్పలేదు. ఇలావుంటే, సోమవారం మొదటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్/ దబాంగ్ ఢిల్లీ జట్లు, రెండో మ్యాచ్‌లో పునేరీ పల్టన్/ పాట్నా పైరేట్స్ జట్లు ఢీ కొంటాయ.