క్రీడాభూమి

సస్పెన్షన్‌పై సిఎఎస్‌లో లొబిత్సెవ్ సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూలై 30: డోపింగ్ పరీక్షలో పట్టుబడి సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న రష్యా స్విమ్మర్ నికిటా లొబిత్సెవ్ తనపై చర్య తీసుకోవడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను ఆశ్రయించాడు. అతనితోపాటు, ఇదే సమస్యను ఎదుర్కొంటున్న మరో స్విమ్మర్ వ్లాదిమీర్ మొరోజొవ్ కూడా సిఎఎస్‌లో తన సస్పెన్షన్‌పై సవాలు చేశాడు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం తమకు కల్పించాలని వీరిద్దరూ కోర్టును కోరారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (్ఫనా) డోపింగ్ కేసులో సస్పెండ్ చేసిన ఏడుగురు రష్యా స్విమ్మర్లలో వీరిద్దరు ఉన్నారు.