క్రీడాభూమి

రియోలో క్రీడా పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నాయ. మన దేశంలో క్రీడాభిమానులకు ఒలింపిక్స్ అర్ధరాత్రి పండుగ అవుతుంది. బ్రెజిల్ మనకంటే ఎనిమిదిన్నర గంటలు వెనుక ఉండడమే అందుకు కారణం. చాలావరకు కీలక ఈవెంట్లు అక్కడ సాయంత్రం వేళ జరుగుతాయి. ఫలితంగా మన దేశంలో వాటిని అర్ధరాత్రి దాటిన తర్వాతే చూడగలుతాం.
సుమారు తెల్లవారుజాము వరకూ కొనసాగే పలు ఈవెంట్స్‌పై టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను
చూసే అవకాశం భారత అభిమానులకు లేదు. హైలైట్స్‌ను చూసి ఆనందించాల్సిందే.