క్రీడాభూమి

మనోజ్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత బాక్సర్ మనోజ్ కుమార్ సంచలన విజయాన్ని నమోదు చేసి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 64 కిలోల విభాగం తొలి రౌండ్‌లో ఒలింపిక్స్ మాజీ కాంస్య పతక విజేత ఎవాల్డస్ పెట్రాస్కస్‌ను ఢీకొన్న అతను అసాధారణ రీతిలో పోరాటం జరిపి, 2-1 తేడాతో విజయం సాధించాడు. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మనోజ్‌కు ఒలింపియన్ పెట్రాస్కస్‌ను ఓడించే అవకాశం లేదని క్రీడా పండితులు జోస్యం చెప్పారు. అయితే, ఆరంభం నుంచే బలమైన పంచ్‌లతో, అటాకింగ్ ఫైట్‌కు దిగిన మనోజ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గెలిచాడు.

చిత్రం..మనోజ్ కుమార్