క్రీడాభూమి

బాడ్మింటన్ పురుషు సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. వందకుపైగా సభ్యులతో కూడిన భారత బృందం రియోలో వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న తరుణంలో పతకంపై శ్రీకాంత్ ఆశలు రేపాడు. ప్రీ క్వార్టర్స్‌లో జాన్ ఒ జొర్గెనె్సన్‌ను ఢీకొన్న అతను 21-19, 21-19 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌లో లిన్ డాన్ (చైనా)తో పోరును ఖాయం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో లిన్ డాన్ 21-11, 21-10 స్కోరుతో వ్లాదిమిర్ మాల్కోవ్‌ను ఓడించాడు.

చిత్రం.. కిడాంబి శ్రీకాంత్