క్రీడాభూమి

లలితా బాబర్‌కు పదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించిన లలితా బాబర్ టైటిల్ రేసులో విఫలమైంది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో ఆమె రేస్‌ను 9 నిమిషాల 22.74 సెకన్లలో పూర్తి చేసి, పదో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో బహ్రైన్‌కు చెందిన రూత్ జెబెట్ (8:59.75), కెన్యా అథ్లెట్ హైవిన్ జెప్కెమోయ్ (9:07.12), అమెరికా రన్నర్ ఎమ్మా కోబస్ (9:07.63) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు.

చిత్రం.. లలితా బాబర్