క్రీడాభూమి

వర్షంతో ఆటకు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆగస్టు 20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం ఆరంభమైన చివరి, నాలుగో టెస్టు మూడో రోజు ఆటకు కూడా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మొదటి రోజు కూడా భారీ వర్షం కురవడంతో కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆటను నిలిపివేసే సమయానికి లియాన్ జాన్సన్ (9), డారెన్ బ్రేవో (10) వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. అప్పటికి క్రెగ్ బ్రాత్‌వెయిట్ 32, మార్లొన్ శామ్యూల్స్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. మూడో రోజైన శనివారం మొదటి రెండు సెషన్ల ఆట కూడా జరగలేదు.

చిత్రం.. పెవిలియన్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సహచరులు