క్రీడాభూమి

కొరియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు జయరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 29: కొరియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతను హువాంగ్ యుజియాంగ్‌ను 21-15, 21-18 తేడాతో ఓడించాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను శుక్రవారం కొరియా ఆటగాడు లీ హ్యున్‌తో తలపడతాడు.